ఆస్పత్రి వద్ద విషాదం..

byసూర్య | Tue, May 21, 2024, 12:37 PM

హైదారాబాద్లోని బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. మంగళవారం చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా ప్రాంగణంలోని చెట్టు విరిగి దంపతులపై పడింది. ఈ ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


 


 


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM