![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 12:07 PM
సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల సంఘం నాయకులు మంత్రి సీతక్కను కోరారు. మంగళవారం హైదరాబాదులోని మంత్రి సీతక్కను ఖానాపూర్ పట్టణానికి చెందిన తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు తిలక్ రావు ఆధ్వర్యంలో వారు కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాము 40 సంవత్సరాలుగా స్వీపర్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేసి సమస్యలు పరిష్కరించాలన్నారు.