దొడ్డు ధాన్యం రైతులకు సున్నమే

byసూర్య | Tue, May 21, 2024, 11:25 AM

తెలంగాణాలో వానకాలమైనా, యాసంగి అయినా దొడ్డు వడ్లే ఎక్కువ సాగవుతాయి. సన్నవడ్ల సాగు తక్కువ ఉంటుంది. అదీ కొన్ని ప్రాంతాలకే పరిమితం. సాధారణంగా వానకాలంలో 30-40శాతం సన్నాలు, 60-70శాతం దొడ్డు వడ్లను రైతులు సాగు చేస్తారు. యాసంగిలో సన్నాలు కేవలం 10-15శాతం, దొడ్డు వడ్లు 90శాతం సాగవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్న వడ్లకే బోనస్‌ ఇస్తామంటే దొడ్డు వడ్లు పండించే రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM