జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం

byసూర్య | Tue, May 21, 2024, 11:24 AM

చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఏటా దీన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

భార్య ఇన్‌స్టా రీల్స్ చేస్తుందని.. ఈ భర్త చేసిన పని షాక్ అవ్వాల్సిందే Sat, Jul 13, 2024, 11:07 PM
తెలంగాణకు వర్ష సూచన.. 13 జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ Sat, Jul 13, 2024, 10:13 PM
6 వరుసలుగా హైదరాబాద్‌-విజయవాడ హైవే.. రహదారి విస్తరణపై కీలక అప్డేట్, త్వరలోనే Sat, Jul 13, 2024, 10:10 PM
విందులు, దావత్‌లు చేస్తున్నారా..? ఫంక్షన్ నిర్వహకులపై నిఘా Sat, Jul 13, 2024, 10:05 PM
కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. 9కి చేరిన సంఖ్య, నెక్స్ట్ ఎవరు..? Sat, Jul 13, 2024, 09:59 PM