నేడు వనపర్తి పట్టణ, మండల కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం

byసూర్య | Mon, Apr 22, 2024, 01:44 PM

వనపర్తి మున్సిపాలిటీ, వనపర్తి మండల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఉదయం 10. 30గంటలకు వనపర్తి నంది హిల్స్ పార్టీ కార్యాలయంలో జరుగుతుందని ఆఫీస్ ఇంచార్జ్ తిరుపతయ్య తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 33 వార్డులు, వనపర్తి మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM