వైరా నియోజకవర్గంలో ఎండిపోతున్న చెరువులు

byసూర్య | Sun, Apr 21, 2024, 04:08 PM

వైరన్ చేసుకోవాలి పరిధిలోని పలు మండలాలలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది ఈ ఏసవిలో చెరువులు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. దీంతో రానున్న రోజులలో పశువులకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడు కూడా ఎండిపోని పెద్ద పెద్ద చెరువులు సైతం ఈ ఎండలకు పూర్తిగా అడుగంటిపోయి నెర్రెలు భారీ కనిపిస్తున్నాయి. పశువుల కూడా నీటి కొరత తీవ్రంగా ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.


Latest News
 

నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM