వేసవిలో బీర్లు తెగ తాగేస్తున్నారు

byసూర్య | Sun, Apr 21, 2024, 03:58 PM

వేసవిలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మందుబాబులు వైన్ షాపులు చుట్టూ పరుగులు పెడుతున్నారు. వేసవి లో మద్యం కంటే చల్లటి బీర్లు తాగి కొంత ఉపశమనం పొందాలనుకునే వారు వైన్ షాపుల చుట్టూ చల్లటి బీర్లు కోసం తరలి పెడుతున్నారు. ఇదే అదునుగా. భావిస్తున్న వైన్ షాపుల వద్ద రకరకాల వీళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే వైన్ షాప్ ల వద్ద తమకు అవసరమైన బీర్లు లభించడం లేదని, బెల్ట్ షాపులలో మద్యం కొనుక్కోవాల్సి వస్తుందన్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM