ఎన్నికల శంఖరావం మోగించిన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి

byసూర్య | Sun, Apr 21, 2024, 11:47 AM

జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం ఫతేపూర్ లో ఆదివారం మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి లు మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవాబుపేట మండల కేంద్రంలో వంశీచంధ్ రెడ్డి, ఎమ్మెల్యే కలిసి జెండా ఊపి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ ప్రచార రథాలను ప్రారంభించారు.


Latest News
 

ఆర్టీసీ బస్సు ఆపి, డ్రైవర్‌పై చెప్పుతో దాడి.. యువకుల తిక్క కుదిర్చిన ప్రయాణికులు Wed, May 29, 2024, 09:42 PM
తెలంగాణలో దంచికొట్టనున్న ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక, ఆరెంజ్ అలర్ట్ జారీ Wed, May 29, 2024, 08:18 PM
కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం 'స్పెషల్' ఆపరేషన్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు Wed, May 29, 2024, 08:08 PM
యాదాద్రి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం.. మెుత్తం ఎన్ని కోట్లంటే Wed, May 29, 2024, 08:03 PM
జేసీ దివాకర్ రెడ్డికి రియల్టర్ ఝలక్.. సంతకం ఫోర్జరీ, పోలీసులను ఆశ్రయించిన జేసీ Wed, May 29, 2024, 07:59 PM