ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Sun, Apr 21, 2024, 11:46 AM

జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో ఆదివారం ఆపి, రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 20 మందికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, మాజీ సర్పంచ్ రమణ రావు, మాజీ ఏఎంసి డైరెక్టర్ తిరుపతి గౌడ్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆర్టీసీ బస్సు ఆపి, డ్రైవర్‌పై చెప్పుతో దాడి.. యువకుల తిక్క కుదిర్చిన ప్రయాణికులు Wed, May 29, 2024, 09:42 PM
తెలంగాణలో దంచికొట్టనున్న ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక, ఆరెంజ్ అలర్ట్ జారీ Wed, May 29, 2024, 08:18 PM
కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం 'స్పెషల్' ఆపరేషన్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు Wed, May 29, 2024, 08:08 PM
యాదాద్రి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం.. మెుత్తం ఎన్ని కోట్లంటే Wed, May 29, 2024, 08:03 PM
జేసీ దివాకర్ రెడ్డికి రియల్టర్ ఝలక్.. సంతకం ఫోర్జరీ, పోలీసులను ఆశ్రయించిన జేసీ Wed, May 29, 2024, 07:59 PM