నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

byసూర్య | Thu, Apr 18, 2024, 10:38 AM

బిజెపి నలగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గురువారం ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన లేదా ఆయన తరుపున మరెవరైనా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే 21వ తేదీన మరో సెట్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గం లో శానంపూడి సైదిరెడ్డి ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్లగొండ స్థానాన్ని బిజెపి గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.


Latest News
 

లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటం ఉధృతం Wed, May 01, 2024, 01:49 PM
ఆటో నడిపిన ఫొటోను పోస్ట్ చేసిన హరీష్ రావు Wed, May 01, 2024, 12:33 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మేడే వేడుకలు Wed, May 01, 2024, 12:20 PM
భారీగా త‌గ్గిన ధ‌ర‌లు Wed, May 01, 2024, 12:19 PM
వచ్చే 4 రోజులు బయటకు రాకపోవడమే బెటర్ Wed, May 01, 2024, 11:36 AM