స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి

byసూర్య | Tue, Apr 16, 2024, 12:23 PM

మల్యాల మండలం మద్దుట్లలో మంగళవారం స్కూల్ వ్యాన్ కింద పడి ఏడాదిన్నర వయసు గల అలీఫా అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి అన్నను స్కూల్ కు ఎక్కించడానికి వెళ్తుండగా వ్యాన్ వద్దకు వెళ్లి కింద పడి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. అలీఫా తండ్రి రజాక్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అప్పటివరకు తల్లి వెనకాల తిరిగిన చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM