byసూర్య | Sat, Apr 13, 2024, 03:54 PM
వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఆలోచన చాలా గొప్పది అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ అన్నారు శనివారం పట్టణంలోని 27వ వార్డులో కాంగ్రెస్ యువనేత మంగ మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.