byసూర్య | Sun, Apr 14, 2024, 02:51 PM
మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి శుభ సందర్భంగా ఆదివారం ర్యాలీ కార్యక్రమానికి ప్రకాష్ నగర్ నుండి చక్రి యువసేన ఆధ్వర్యంలో యువకులు, నాయకులు బయలుదేరారు. చక్రి యువసేన మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాలకు అలుపెరుగని కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి 137వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.