రేషన్ షాపులపై దాడులు

byసూర్య | Sat, Apr 13, 2024, 03:23 PM

హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాల్లో శుక్రవారం రేషన్ షాపు లపై రెవెన్యూ అధికారులు దాడి చేశారు. ఆయా షాప్ లలోని స్టాక్ లలో వ్యత్యాసం ఉండటంతో కేసులు నమోదు చేశారు. ఇట్టి షాపులను ఇతర డీలర్లకు ఇన్చార్జిగా అప్పగించారు. ఈ దాడుల్లో డీటీసీఎస్ లు వసంతరావు, వేణుగోపాల్, ఉష, పి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు కమలేశ్వర్, వినోద్ లు పాల్గొన్నారు.


Latest News
 

రూ.15 వేలు ఇస్తే చాలు,,,,బర్త్ సర్టిఫికేట్లు. Thu, Apr 24, 2025, 07:29 PM
నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో దారుణం.. మందుల‌తో ప‌ట్టుబ‌డిన మ‌హిళా సిబ్బంది Thu, Apr 24, 2025, 07:25 PM
కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులకోసం.... హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు Thu, Apr 24, 2025, 07:22 PM
తెలంగాణలో భీకర ఎండలు.. వడదెబ్బతో ఒక్కరోజే ఏడుగురు బలి Thu, Apr 24, 2025, 07:16 PM
స్మితా సబర్వాల్ తప్పేమీ లేదు.. దానం నాగేందర్‌ Thu, Apr 24, 2025, 07:12 PM