పోలీసులకు ఉచితంగా కూలింగ్ వాటర్ క్యాన్ అందజేసిన వసింఖాన్

byసూర్య | Sat, Apr 13, 2024, 03:17 PM

బాన్సువాడ పట్టణంలోని సీమ బ్యాంగిల్స్ స్టోర్ యజమాని వసింఖాన్ వేసవి కాల దృష్ట్యా పోలీసులపై అభిమానంతో శనివారం ఉచితంగా కూలింగ్ వాటర్ క్యాన్ ను పట్టణ సీఐ కృష్ణకు అందజేశారు. పూలదండలు, శాలువలతో సన్మానించడం కంటే ఉపయోగపడే విధంగా ఉండాలని ఇలా అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ కృష్ణ, వసీంఖాన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ కృష్ణ, పోలీస్ సిబ్బంది ఇద్రిస్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM