byసూర్య | Fri, Apr 12, 2024, 10:19 PM
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. '20 ఏళ్లుగా కేసిఆర్ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. మా ప్రభుత్వంలో తెలంగాణను నం.1గా నిలబెట్టాం అని తెలిపారు.రైతుబంధు, దళితబంధు, కార్యకర్తల విషయంలో పొరపాట్లు గుర్తించలేకపోయాం. స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తాం’ అని కేటీఆర్ తెలిపారు.