![]() |
![]() |
byసూర్య | Fri, Apr 12, 2024, 07:01 PM
హుజురాబాద్ మండల పరిధిలో గతనెల 18న ఏటీఎం ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన నిందితులలో ఒక్కరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ జి గురువారం తెలిపారు. నిందితుడి దగ్గర నుండి రూ. 60 వేల రూపాయల నగదును, ఒక కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.