భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు ఖాయం

byసూర్య | Fri, Apr 12, 2024, 04:33 PM

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటి పాముల గ్రామంలో లాబార్ది సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు Sun, Oct 20, 2024, 10:43 AM
వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM