బిజెపి ఎంపీ అభ్యర్థి ప్రచారం

byసూర్య | Mon, Apr 08, 2024, 03:20 PM

గుడిహత్నూర్ మండలంలోని మల్కాపూర్, చిన్న మల్కాపూర్, ఘర్కం పేట్, వైజపూర్, గ్రామాలలో బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ బిజెపి పార్టీ జిల్లాద్యక్షు పతాంగే బ్రహ్మానంద్ తో కలిసి సోమవారం గుడిహత్నూర్ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు.


Latest News
 

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో, ఎయిరిండియా విమానాలకు బాంబు బెదిరింపు. Wed, Oct 30, 2024, 10:44 AM
రోడ్డు దాటుతున్న జీహెచ్ఏంసీ ఉద్యోగిని ఢీకొట్టిన బస్సు.. Wed, Oct 30, 2024, 10:21 AM
'ఫార్ములా-ఈ రేస్‌ అవకతవకలపై విచారణ చేయండి' Wed, Oct 30, 2024, 10:13 AM
తెలంగాణ టీపీసీసీ లో సోషల్ మీడియా సెక్రటరీ గ జంగా శ్రీనివాస్ నీయమకం Wed, Oct 30, 2024, 12:18 AM
తెలంగాణ టీపీసీసీ సోషల్ మీడియా సెక్రటరీ గ జంగా శ్రీనివాస్ నీయమకం Wed, Oct 30, 2024, 12:17 AM