byసూర్య | Mon, Apr 08, 2024, 01:39 PM
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్ పేట్ బైక్ అదుపులో తప్పి పక్కనే ఉన్న డ్రైన్ వాటర్ లైన్ కు తగలడం తో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలము చేరుకున్న హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతుడు అనాజ్ పూర్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదానికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.