కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి

byసూర్య | Fri, Mar 29, 2024, 12:07 PM

కీటక జనిత వ్యాధు లపై ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్ర అడిషనల్ డైరె క్టర్ అమర్సింగానాయక్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కీటక జనిత వ్యాధులపై జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యసిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కీటక జనిత వ్యాధు లపై ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM