ఖమ్మంకు జాతీయ స్థాయి అవార్డు

byసూర్య | Fri, Mar 01, 2024, 04:02 PM

ఉత్తమ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ విభాగంలో శుక్రవారం ఖమ్మంకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. కేంద్ర హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ ప్రకటించిన అవార్డుకు ఖమ్మంకు స్థానం దక్కింది.
గృహనిర్మాణం, పట్టణాభివృద్ధికి సంబంధించిన నియమాలు, నిబంధనలు, చట్టాలను పటిష్టంగా అమలుచేస్తున్న నగరాలకు ఈ అవార్డు అందజేస్తారు. ఈమేరకు 5వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేఎంసీ బాధ్యులు అవార్డు స్వీకరించనున్నారు.


Latest News
 

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Sat, Sep 21, 2024, 10:44 AM
ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ Sat, Sep 21, 2024, 10:24 AM
యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM