డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వివరాలు

byసూర్య | Fri, Mar 01, 2024, 03:17 PM

గురువారం విడుదలైన మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో ఖమ్మం జిల్లాలో టీచర్ ఉద్యోగాల ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు 176, భాషా పండితులు 18, పీఈటీ 10, ఎస్జీటీ 334, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు 8, స్పెషల్ ఎడ్యు కేషన్ ఎస్జీటీలు 29 కలిపి మొత్తం 575 పోస్టులు ఉన్నాయి.
అన్ని కేటగిరీ, సబ్జెక్టుల వారీగా పోస్టులు మార్చి 4న రానున్న నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM