ఉమెన్స్ డే రన్ టీ షర్ట్ ను ఆవిష్కరించిన మున్సిపల్ మేయర్

byసూర్య | Fri, Mar 01, 2024, 01:37 PM

మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి రాచకొండ రన్నర్స్ మార్చి 3న నిర్వహిస్తున్న మహిళా దినోత్సవం రన్ కు సంబంధించిన టీషర్ట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ రన్నర్స్ కట్ట శేఖర్, నంద్యాల సందీప్ రెడ్డి, మహేందర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM