హైదరాబాద్ లో నకిలీ మందుల కలకలం

byసూర్య | Fri, Mar 01, 2024, 01:35 PM

హైదరాబాద్ లో నకిలీ మందుల కలకలం రేపాయి. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బ్యూరో, టాస్క్ ఫోర్స్ ,సిటీ పోలీసులు సోదాలు జరిపారు. ఉత్తరాఖండ్ కేంద్రంగా నకిలీ మందులు తయారవుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఆరుగురిని డ్రగ్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. నకిలీ మందుల తయారీ సూత్రధారి అర్వపల్లి సత్యనారాయణ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ లో డ్రగ్స్ తయారు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM