byసూర్య | Thu, Feb 29, 2024, 03:32 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ప్రజలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించగా, పలు సంక్షేమ సంఘాల నాయకులు కాలనీలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై వినతి పత్రాలు అందజేశారు.