byసూర్య | Thu, Feb 29, 2024, 03:07 PM
తెలంగాణ ప్రభుత్వం ధరణి బాధితులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను క్లియర్ చేయడానికి గడువును నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అధికారులందరూ దరఖాస్తులను నిర్ణీత గడువులోపు క్లియర్ చేయాలని సూచించింది. టైమ్‌లైన్ ప్రకారం.. తహాశీల్ధార్ 7 రోజులు, ఆర్డీఓ 3 రోజులు, అదనపు కలెక్టర్(రెవెన్యూ) 3 రోజులు, కలెక్టర్ 7 రోజుల్లో పరిష్కరించాలి.