మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర

byసూర్య | Thu, Feb 29, 2024, 03:07 PM

దేవరకొండ నియోజకవర్గం, పిఏపల్లి మండలం కేశనేనిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమావత్ రవి తల్లి మృతి బాధాకరం అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం కేశనేనిపల్లి గ్రామంలో ఆమె చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు.


Latest News
 

కల్లు తాగితే కిడ్నీలో రాళ్లకు చెక్ Fri, Oct 11, 2024, 10:20 AM
హైదరాబాద్‌లో భారీవర్షం.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు Thu, Oct 10, 2024, 09:51 PM
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం Thu, Oct 10, 2024, 08:59 PM
15న పూడూర్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ రాక Thu, Oct 10, 2024, 08:21 PM
దుబ్బాకలో ఘనంగా బతుకమ్మ సంబరాలు Thu, Oct 10, 2024, 08:06 PM