మరికాసేపట్లో కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Thu, Feb 29, 2024, 02:58 PM

సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న సమరాగ్ని ముగింపు బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా పాల్గొని ప్రసంగించనున్నారు. తిరిగి రాత్రి హైదరాబాద్ కు రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM