తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

byసూర్య | Thu, Feb 29, 2024, 02:59 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ ఎండల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో గరిష్టంగా 33 డిగ్రీలు, తెలంగాణలో 32 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది.


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి Thu, Apr 17, 2025, 09:55 PM
సింగరేణి ఉద్యోగి కుటుంబానికి చెక్కుల పంపిణీ Thu, Apr 17, 2025, 09:52 PM
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి Thu, Apr 17, 2025, 09:48 PM
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి Thu, Apr 17, 2025, 09:46 PM
కామారెడ్డిలో 22న ఉద్యోగ మేళా Thu, Apr 17, 2025, 09:43 PM