రేపు పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

byసూర్య | Fri, Feb 23, 2024, 04:26 PM

కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో జరిగే పలు వివాహాది శుభకార్యక్రమాలు, దైవ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.


Latest News
 

ఈ నెల 24న ఇంటర్‌ ఫలితాలు విడుదల Sun, Apr 21, 2024, 10:50 AM
క్షుద్ర పూజలు కలకలం Sun, Apr 21, 2024, 10:49 AM
పాఠశాల బస్సు, బైక్ ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం Sun, Apr 21, 2024, 10:48 AM
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పిటిసి Sun, Apr 21, 2024, 10:43 AM
బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM