నేడు పెనుబల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర పర్యటన

byసూర్య | Fri, Feb 23, 2024, 04:24 PM

సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం పెనుబల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటల నుండి పెనుబల్లి, బయ్యనగూడెం, కొత్త కారాయిగూడెం, ఎల్ఎస్ బంజర్, అడసర్లపాడు గ్రామాల్లో పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
కావున మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Latest News
 

ఈ నెల 24న ఇంటర్‌ ఫలితాలు విడుదల Sun, Apr 21, 2024, 10:50 AM
క్షుద్ర పూజలు కలకలం Sun, Apr 21, 2024, 10:49 AM
పాఠశాల బస్సు, బైక్ ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం Sun, Apr 21, 2024, 10:48 AM
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పిటిసి Sun, Apr 21, 2024, 10:43 AM
బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM