594 మందిపై కేసు నమోదు: సీపీ

byసూర్య | Fri, Feb 23, 2024, 04:13 PM

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 594 మందిపై సిటీ పోలీసు యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు కమిషనర్ సునిల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీసు యాక్టు అమల్లో ఉందని,
బహిరంగ మద్యపానం, ర్యాష్ డ్రైవింగ్, సమయానికి మించి షాపులు తెరవడం, బర్త్ డేల పేరుతో రోడ్లపై వాహనాలు అడ్డుపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తామన్నారు.


Latest News
 

కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించలేదు: కవిత లాయర్ మోహిత్ రావు Tue, May 28, 2024, 11:13 PM
రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. ఈ ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు, నిర్మాణంపై కీలక అప్టేట్ Tue, May 28, 2024, 08:49 PM
చిన్నపిల్లలను తీసుకొచ్చి చాక్లెట్లలా అమ్మేస్తున్నారు.. హైదరాబాద్‌లో హైటెక్ ముఠా అరెస్టు Tue, May 28, 2024, 08:41 PM
రెమల్ తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్ Tue, May 28, 2024, 08:39 PM
'తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడి పెత్తనం ఏంది భై Tue, May 28, 2024, 08:38 PM