మార్చి 2న 6000 ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్

byసూర్య | Fri, Feb 23, 2024, 04:06 PM

తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే 25వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. మార్చి 2న 6000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.


Latest News
 

గొలుసు కట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం మోసం చేస్తే చర్యలు Fri, Oct 04, 2024, 02:00 PM
నవరాత్రుల పూజలో సతీసమేతంగా పాల్గొన్న నీలం మధు Fri, Oct 04, 2024, 01:45 PM
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే Fri, Oct 04, 2024, 01:41 PM
మెదక్ జిల్లాలోని రామాయంపేటలో దారుణం Fri, Oct 04, 2024, 12:29 PM
65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Oct 04, 2024, 12:23 PM