![]() |
![]() |
byసూర్య | Fri, Feb 23, 2024, 03:51 PM
అల్లంపూర్ నియోజకవర్గంలో శుక్రవారం వివాహ వేడుకకు హజరైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. అలంపూర్ పట్టణ కేంద్రంలో అబ్దుల్ మజీద్ కుమార్తెల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.