యాపదిన్నె గ్రామంలో సిసి రోడ్ పనులకు భూమి పూజ చేసిన ఎంపిటిసి

byసూర్య | Fri, Feb 23, 2024, 03:48 PM

జోగులాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్ నియోజకవర్గం, ఐజ మండలం యాపదిన్నె గ్రామంలో మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి ఎస్. ఏ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం మురారి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల సీసీ రోడ్ పనులకు శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించినారు. ఎంపీటీసీ మురారి నిర్మల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ వింసెంట్, మాజీ ఉప్ప సర్పంచ్ మద్దెమ్మ, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఈ నెల 24న ఇంటర్‌ ఫలితాలు విడుదల Sun, Apr 21, 2024, 10:50 AM
క్షుద్ర పూజలు కలకలం Sun, Apr 21, 2024, 10:49 AM
పాఠశాల బస్సు, బైక్ ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం Sun, Apr 21, 2024, 10:48 AM
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పిటిసి Sun, Apr 21, 2024, 10:43 AM
బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM