|
|
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ రికార్డు.. చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ విజయం
Fri, Nov 14, 2025, 04:42 PM
byసూర్య | Fri, Feb 23, 2024, 03:42 PM
దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింత కుంట మండలం పరిధి పూర్ గ్రామ చెరువులో శుక్రవారం కరెంటు మోటార్ రిపేర్ కై నీళ్లలోకి దిగాక కరెంట్ షాక్ (విద్యుదాఘాతానికి) కి గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.