నల్లమలలో గుప్తనిధుల కోసం వేట

byసూర్య | Fri, Feb 23, 2024, 03:38 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం వేట కొనసాగుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు పురాతన దేవాలయాలు, కోటలు, చారిత్రక ప్రదేశాల వద్ద తవ్వకాలు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని లోపలి భాగాలు, లోతట్టు ప్రాంతాల్లో ఈ తవ్వకాలు బాగా జరుగుతున్నాయి. గుప్త నిధుల తవ్వకాలలో అసాంఘిక కార్యక్రమాలు, క్షుద్ర పూజలు చేస్తున్నట్లు నల్లమల వాసులు శుక్రవారం ఆరోపించారు.


Latest News
 

బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM
తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు Sat, Apr 20, 2024, 09:26 PM
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులెన్నో తెలుసా..? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరు Sat, Apr 20, 2024, 09:19 PM
కుమారుడిపై కేసు భయం.. తల్లి సూసైడ్, ఎంత విషాదం Sat, Apr 20, 2024, 09:10 PM
మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం Sat, Apr 20, 2024, 09:06 PM