byసూర్య | Fri, Feb 23, 2024, 03:36 PM
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సబ్ డివిజన్ నూతన డిఎస్పీగా పల్లె వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ లో డిఎస్పీగా పని చేసిన వెంకటేశ్వర్లు బదిలీ పై కల్వకుర్తికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన నూతన డిఎస్పీని కల్వకుర్తి సీ. ఐ నాగార్జున, ఎస్. ఐ మాధవ రెడ్డి స్వాగతం పలికి శాలువా పూలమాలలతో ఆయనను ఘనంగా సన్మానించారు.