వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో మేఘారెడ్డి దంపతులు

byసూర్య | Fri, Feb 23, 2024, 02:14 PM

వనపర్తి జిల్లా ఘణపురం మండలం, గట్టు కాడిపల్లి గ్రామంలోని, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో గురువారం వనపర్తి ఎమ్మెల్యే తుడిమేఘా రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపతో వనపర్తి నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో సుఖ సౌఖ్యంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

చెరువులో పడి వ్యక్తి మృతి... Sun, Apr 21, 2024, 11:47 AM
ఎన్నికల శంఖరావం మోగించిన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి Sun, Apr 21, 2024, 11:47 AM
ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే Sun, Apr 21, 2024, 11:46 AM
ఈ నెల 24న ఇంటర్‌ ఫలితాలు విడుదల Sun, Apr 21, 2024, 10:50 AM
క్షుద్ర పూజలు కలకలం Sun, Apr 21, 2024, 10:49 AM