దివ్యాంగుల డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

byసూర్య | Fri, Feb 23, 2024, 02:11 PM

దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర డైరీని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ. దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తానని దివ్యాంగులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


Latest News
 

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM
జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్ Tue, Apr 22, 2025, 08:44 PM
సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల Tue, Apr 22, 2025, 08:36 PM