byసూర్య | Wed, Feb 21, 2024, 10:10 AM
జీహెచ్ఎంసీని ఆదుకోవాల్సిన గత రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీయించిందని ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న బల్దియాను నేడు అప్పులకుప్పగా మార్చిందన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. 2014కు పూర్వం జీహెచ్ఎంసీకి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండేవని ఈ సందర్భంగా రజితాపరమేశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు.