శాఖ‌ల కేటాయింపు.. సీత‌క్క ఏమ‌న్నారంటే?

byసూర్య | Sat, Dec 09, 2023, 12:02 PM

మంత్రి సీత‌క్క‌కు పంచాయతీ రాజ్ శాఖ‌తో పాటు మహిళ, శిశు సంక్షేమ శాఖ‌ను కేటాయించారు. దీనిపై సీత‌క్క స్పందిస్తూ.. "తనకు మంచి శాఖ కేటాయించారు. పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో వాటిపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టినా బీఆర్ఎస్‌ ప్రభుత్వం తిరస్కరించింది. ఇకపై వారి సమస్యలు పరిష్కరిస్తాం." అని పేర్కొన్నారు.
తేలంగాణ‌లో మంత్రుల‌కు శాఖ‌లను కేటాయించారు. వివ‌రాలు ఇలా..
* భట్టి విక్రమార్క - ఆర్థిక, ఇంధన శాఖ
* తుమ్మల నాగేశ్వరరావు - వ్యవసాయం, చేనేత
* జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్‌, పర్యాటక శాఖ‌
* ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ‌
* దామోదర రాజనర్సింహ - వైద్య, ఆరోగ్య శాఖ
* కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ
* దుద్దిళ్ల శ్రీధర్‌బాబు - ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు
* పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
* పొన్నం ప్రభాకర్‌ - రవాణా, బీసీ సంక్షేమం
* సీతక్క - పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం
* కొండాసురేఖ - అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM