శ్రీధర్ బాబును అభినందించిన రాజ్ ఠాకూర్

byసూర్య | Sat, Dec 09, 2023, 11:42 AM

హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ లోని మంథని ఎమ్మెల్యే, నూతనంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గోన్నారు.


Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM