byసూర్య | Sat, Dec 09, 2023, 10:07 AM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను శుక్రవారం ఆర్డిఓ ఎంవి. భూపాల్ రెడ్డి, ఆలేరు రూరల్ సిఐ సురేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట సిఐ రమేష్ లు యాదగిరిగుట్టలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల ఎస్సై రాఘవేందర్ గౌడ్, రాజపేట మండల ఎస్సై సుధాకర్ రెడ్డి, మోటకొండూరు మండల ఎస్సై తేజం రెడ్డి, ఆలేరు ఎస్సై వెంకట శ్రీను, గుండాల ఎస్సై యాకన్న, తదితరులు పాల్గొన్నారు.