byసూర్య | Sat, Dec 09, 2023, 10:16 AM
పాలకుర్తి నియోజకవర్గం ట్రబుల్ షూటర్ ఝాన్సీరాజేందర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డిలను పాలకుర్తి మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు శనివారం వారి స్వగృహం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. 2023 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని శాలువాతో సన్మానం చేసి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించారు.