రజినీ అనే యువతికి తొలి ప్రభుత్వ ఉద్యోగం !

byసూర్య | Wed, Dec 06, 2023, 03:48 PM

మాట ఇచ్చి రేవంత్ నేడు ఆ హమీని మరవలేదు - ముఖ్యమంత్రి హోదాలో  వికలాంగురాలు అయిన రజనీ ఉద్యోగం పై సంతకం చేయనున్నారు. నాడు తన వద్దకు వచ్చిన వికలాంగురాలు రజినీ కి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి ఉద్యోగం ఇస్తామని హమీ ఇచ్చారు రేవంత్ .నేడు ఆమెను తన ప్రమాణ స్వీకరణకు రమ్మని ఆహ్వానించారు.


 


 


 


Latest News
 

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి Fri, Sep 20, 2024, 08:30 PM
ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM
పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు... పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు Fri, Sep 20, 2024, 08:17 PM
నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌తో ఇవే ప్రధాన ఎజెండా Fri, Sep 20, 2024, 08:15 PM