సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

byసూర్య | Tue, Dec 05, 2023, 11:51 AM

మీచౌంగ్ తుఫాను ప్రభావం వ్యవసాయం, విద్య, రవాణాలపైనే కాకుండా పలు ఉత్పత్తి రంగాలపైనా కూడా పడుతోంది. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తుఫాను కారణంగా ఇల్లెందు సింగరేణి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మొత్తం 35వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి.


Latest News
 

అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM
ఈనెల 28న లోక్ అదాలత్ విజయవంతం చేయాలి Sun, Sep 22, 2024, 01:07 PM