ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం..... కేటీఆర్

byసూర్య | Mon, Dec 04, 2023, 10:46 PM

ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని, తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు తాము అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్‌ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని, పార్టీ గౌరవప్రదమైన స్థానాలను సాధించిందన్నారు. ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా... బీఆర్‌ఎస్‌కు గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిద్దామన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి నాయకత్వంపై సానుకూలత స్పందన వస్తోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతిభవన్‌ కేంద్రంగా విధులు నిర్వహించిన తామంతా ఇకపై తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు. 



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM