మధిరలో భట్టి విక్రమార్క ఘన విజయం

byసూర్య | Sun, Dec 03, 2023, 02:52 PM

మధిరలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మధిర నుండి మరోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్పై 35,190 ఓట్ల తేడాతో భట్టి గెలుపొందారు.
ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 61 స్థానాల మేజిక్ ఫిగర్ దాటి విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుతోంది.


Latest News
 

రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM
ఆర్టీసీ బస్‌ డిపోలో చోరీ కలకలం Mon, Sep 23, 2024, 12:20 PM
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు Mon, Sep 23, 2024, 12:00 PM